ఎక్కువ వడ్డీని ఇచ్చే మూడు స్పెషల్‌ FDలు, ఈ నెలాఖరు వరకే మీకు అవకాశం

[ad_1] Special Fixed Deposit Schemes Deadline: కస్టమర్లను ఆకర్షించడానికి చాలా బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను రన్‌ చేస్తున్నాయి. ఈ ప్రత్యేక పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి సాధారణ FDల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను (Interest Rates on Special FD Schemes) ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ పథకాల వల్ల అటు బ్యాంక్‌లకు, ఇటు పెట్టుబడిదార్లకు ప్రయోజనం ఉంటుంది.  స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు ప్రారంభించి, అమలు చేస్తున్న బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌…

Read More