ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా? మీరు అనుకున్నది కాదు!

[ad_1] Forbes Report On World’s Strongest Currency: ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అని అడిగితే చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం అమెరికన్ డాలర్. ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తుంది. అంతర్జాతీయంగా వ్యాపారాలు ఎక్కువ శాతం డాలర్లలోనే జరుగుతాయి. డాలర్లకు అంత విలువ ఉంటుంది మరి. అయితే ప్రపంచలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదు. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికన్ డాలర్‌ను మించి విలువ ఉన్న కరెన్సీలు ప్రపంచంలో చాలానే…

Read More

రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్‌ – ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి

[ad_1] Rupee Value Against Dollar Today: ఫారెక్స్‌ రింగ్‌లో అమెరికన్‌ డాలర్‌ బలం ముందు రూపాయి నిలబడలేకపోతోంది, రోజురోజుకూ నీరసపడుతోంది. ఈ రోజు (మంగళవారం, 05 డిసెంబర్‌ 2023), డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరోమారు జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది.  ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో, రూపాయి తన జీవిత కాల కనిష్ట స్థాయి (Rupee hits all-time low against Dollar) రూ.83.41కి చేరుకుంది. ఇందులో, ప్రారంభ ట్రేడింగ్‌లోనే 3 పైసల పతనం…

Read More

పడింది రెండు పైసలే, కానీ ఆ దెబ్బకు ఆల్ టైమ్ కనిష్టం కనిపించింది

[ad_1] Rupee at All-Time Low Again:  భారత కరెన్సీ విలువ మళ్లీ ఘోరమైన రికార్డ్‌ మూటగట్టుకుంది. ఈ రోజు ట్రేడ్‌లో (శుక్రవారం, 24 నవంబర్‌ 2024), US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.36 స్థాయికి పడిపోయింది. ఇది, ఇప్పటివరకు ఇండియన్‌ రుపీకి కనిష్ట స్థాయి/ జీవిత కాల కనిష్ట విలువ (Rupee Hits All-Time Low).  నిన్న (గురువారం), అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 83.34 వద్ద ముగిసింది. ఈ రోజు…

Read More

అప్పుడు ₹3, ఇప్పుడు ₹83 – ఇండిపెండెన్స్‌ నుంచి ఇప్పటివరకు రూపాయి విలువలో ఎన్నో విచిత్రాలు

[ad_1] History of the Indian Rupee: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో, ఒక అమెరికన్‌ డాలర్‌తో (USD) భారత రూపాయి (INR) ఎక్సేంజ్‌ రేట్‌ ₹3.30. అప్పటి నుంచి, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతూనే వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి, USD-INR మారకం రేటు ₹82.73. 1949-1966 మధ్య కాలంలో USD-INR ఎక్సేంజ్‌ రేటు ₹4.76. ఆ టైమ్‌ పిరియడ్‌లో సప్లై & డిమాండ్‌తో సంబంధం లేకుండా…

Read More

భవిష్యత్‌ గ్లోబల్‌ కరెన్సీగా ‘రూపాయి’ ఆవిర్భవిస్తుంది, ఇది తథ్యం!?

[ad_1] Indian Rupee: ప్రస్తుతం, ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్‌ డాలర్‌దే ఆధిపత్యం. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్నీ అమెరికన్‌ డాలర్ల రూపంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఏ దేశమైనా, తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా పోగు చేసుకునేది అమెరికన్‌ డాలర్‌నే. దీని తర్వాతి స్థానం యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన యూరోది (Euro). యూరోపియన్ యూనియన్‌లోని 19 దేశాల్లో చట్టబద్ధమైన కరెన్సీ ఇది. ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపుగా ఈ రెండు…

Read More