Drinks For Digestion: ఈ డ్రింక్స్‌ తాగితే.. ఆహారం త్వరగా అరుగుతుంది..!

[ad_1] పుదీనా, తులసి.. పుదీనా, తులసిలోని ఔషధ గుణాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మీరు అజీర్తితో బాధపడుతుంటే.. పుదీనా ఆకులు, తులసి ఆకులు శుభ్రంగా కడిగి.. పావు లీటరు నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి మరిగిన తర్వాత.. స్టౌ ఆఫ్‌ చేయాలి. ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత వడకట్టకుండా ఆకులతో సహా తాగాలి. ఇలా తరచు తాగితే జీర్ణ సమస్యలు తగ్గడమే కాదు.. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రోగ నిరోధకశక్తి మెరుగుపడుతుంది.​ Drop…

Read More

Tips to Relive Stomach Issues: కడుపులో గడబిడగా ఉందా.. ఈ టిప్స్ ఫాలో అయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది..!

[ad_1] Tips to Relive Stomach Issues: మనకు గ్యాస్‌ ట్రబుల్‌, అజీర్తి, కడుపు నొప్పి, మోషన్స్‌ సర్వసాధారణ సమస్యలు. ఏదైనా ఆహారం ఎక్కువ తిన్నా, తాగినా, మన శరీరానికి పడని వస్తువు తిన్నా వీటిలో ఏదో ఒక్క సమస్య వెంటనే మొదలైపోతుంది. కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు.. కారం.. మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం.. అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం కూడా కడుపులోని సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్యలకు చిన్న చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది….

Read More