వేతన జీవులకు ఈ’సారీ’ అంతే, ఆదాయ పన్నుల్లో మార్పుల్లేవ్‌!

[ad_1] Interim Budget 2024: 2024 మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ తప్పలేదు. టాక్స్‌ రిబేట్‌ ‍‌(Tax Rebate) పెంచుతారేమోనని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై నిర్మలమ్మ నీళ్లు చల్లారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష & పరోక్ష పన్నుల పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. అంటే… 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో ఉన్న ఆదాయ పన్ను రేట్లే…

Read More

పన్నుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు – ఇండస్ట్రీ కోర్కెలు చాలా ఉన్నాయి!

[ad_1] Budget 2024 Expectations: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు, 2024 ఫిబ్రవరి 1న, మోదీ 2.0 గవర్నమెంట్‌లో చివరి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటిస్తారు. ఆదాయ పన్నుకు సంబంధించి… మినహాయింపు పరిమితిని పెంచడం నుంచి మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు వరకు.. మధ్యంతర బడ్జెట్‌ మీద పారిశ్రామికవర్గాలకు చాలా అంచనాలు ఉన్నాయి.  పన్ను రాయితీ పరిమితి ‍‌(Tax Rebate Limit)ఆదాయ పన్ను సెక్షన్ 87A కింద, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు రూ.7…

Read More

మధ్యంతర బడ్జెట్‌లో చూడాల్సిన కీలకాంశాలు ఏవి, మనం ఏం ఆశించొచ్చు?

[ad_1] Budget 2024 Expectations: అతి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు, దేశ ఓటర్లను సమ్మోహితులను చేసేందుకు BJP ప్రభుత్వం ప్రయోగించే చివరి అస్త్రం బడ్జెట్‌ 2024.  2024 ఫిబ్రవరి 1న, ఉదయం 11 గంటలకు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటిస్తారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రసంగం చేస్తారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం గత బడ్జెట్స్‌లో మోదీ ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది….

Read More

నిర్మలమ్మ బడ్జెట్‌ నుంచి కామన్‌ మ్యాన్‌ కోరుకునేది ఇవే, అత్యాశలు లేవు

[ad_1] Budget 2024 Expectations: కేంద్ర బడ్జెట్ 2024 వెల్లడికి మరికొన్ని రోజులే మిగిలుంది. ఇది ఓట్-ఆన్-అకౌంట్ ‍‌(Vote-on-account) అయినా, సార్వత్రిక ఎన్నికల ముందు వస్తోంది కాబట్టి ప్రజలు కొన్ని తాయిలాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) సహృదయత కోసం తపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ నుంచి సామాన్యులు కోరుకునేది ఇవే (Common man wishes from Budget 2024) 1) సెక్షన్ 80C మినహాయింపు పరిమితి…

Read More

టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?

[ad_1] Budget 2024 Expectations: బడ్జెట్ 2024 లాంచింగ్‌ డేట్‌ దగ్గర పడేకొద్దీ.. కేంద్ర పద్దు గురించి, అది తీసుకురాబోయే మార్పుల గురించి టాక్స్‌పేయర్స్‌ (Taxpayers) మధ్య వేడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఆఫీసుల్లో, పరిశ్రమల్లో, టీ కొట్ల దగ్గర బడ్జెట్‌ గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఆదాయ పన్నుకు సంబంధించి, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) నుంచి టాక్స్‌పేయర్లు చాలా వరాలు ఆశిస్తున్నారు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న మధ్యంతర…

Read More