ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IRCON, IDFC Bk, Adani Ports, Paytm

[ad_1] Stock Market Today, 07 December 2023: ఇండియన్‌ ఈక్విటీలు నిన్న (బుధవారం) కూడా, వరుసగా ఏడో సెషన్‌లో ర్యాలీని కొనసాగించాయి. నిఫ్టీ ప్రస్తుతం 21,000 మార్కును తాకేందుకు కేవలం 40 పాయింట్ల దూరంలో ఉంది. టెక్నికల్‌గా చూస్తే.. నిఫ్టీ కన్సాలిడేషన్‌కు ఎక్కువ ఛాన్స్‌ ఉంటుంది. అప్‌మూవ్‌లో 21000-21060 స్థాయి తక్షణ నిరోధక జోన్‌గా పని చేస్తుందని, 20800-20730 కీలకమైన సపోర్ట్ జోన్‌గా ప నిచేస్తుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. నష్టాల్లో ముగిసిన US మార్కెట్లుజాబ్‌…

Read More