Irritable Bowel Syndrome: IBSతో బాధపడేవారు తినకూడని, తినాల్సిన ఆహారాలు ఇవే..!

[ad_1] Irritable Bowel Syndrome: ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ అంటే పెద్ద పేగులను ప్రభావితం చేసే.. సాధారణ జీర్ణశయాంతర రుగ్మత. ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్‌, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు ఆహారం విషయంలో.. ముఖ్యంగా అంతగా జీర్ణం కాని పిండి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి జీర్ణం కాని పిండి పదార్థాలు పేగుల్లోకి చేరినప్పుడు అక్కడి బ్యాక్టీరియా వాటితో రసాయనిక చర్యలు మొదలెడుతుంది….

Read More