PRAKSHALANA

Best Informative Web Channel

isro

Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?

[ad_1] Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయం సాధించడంతో ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుకునే వారు కాస్త చంద్రుడిని చేరేశాం జాబిల్లిపై అడుగు పెట్టాం అంటూ కొత్త పాటలు పాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన భార్యకు ప్రత్యేక గిఫ్ట్‌ను…

Aditya L1: రెండో భూ కక్ష్య పెంపు సక్సెస్.. భూమికి 40 వేల కి.మీ. ఎత్తులో ఉపగ్రహం

[ad_1] తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యలోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య- ఎల్‌…

మరోసారి సురక్షితంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. ఇస్రో కీలక ప్రకటన

[ad_1] జాబిల్లి ఉపరితలంపై పరిశోధనల కోసం నిర్దేశించిన చంద్రయాన్-3 అంచనాలకు మించి పనిచేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి గడియలు మొదలు కావడంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. దీంతో ఇస్రో ఈ…

Aditya L1: ఆదిత్య ఎల్ 1 భూ కక్ష్య పెంపు సక్సెస్.. సూర్యుడిపై ప్రయోగంలో తొలి విజయం

[ad_1] Aditya L1: సూర్యుడిపై పరిస్థితులను విశ్లేషించేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సంబంధించి ఇస్రో.. ఇవాళ తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని చేపట్టింది. ఇది విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. [ad_2] Source link

Vikram Lander: చంద్రుడిపై ముంచుకొస్తున్న చీకటి.. ల్యాండర్, రోవర్‌ల పరిస్థితి ఏంటి?

[ad_1] Vikram Lander: చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతోంది. అయితే చంద్రుడిపై 14 రోజులు మాత్రమే పగలు ఉండి మరో 14 రోజులు చీకటి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయగలుగుతాయి. చీకటి పడిన…

Chandrayaan 3 జాబిల్లిపై సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రయాన్-3 మరో ఫీట్

[ad_1] సూర్యుడిపై అధ్యయనానికి ఆద్యిత- ఎల్1 ప్రయాణం మొదలుకాగా.. చంద్రుడిపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ మరో ఫీట్ సాధించింది. ఆగస్టు 23 రాత్రి విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ నుంచి ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇంకా, బలంగా ముందుకు కదులుతోంది….

ISRO: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుడిపై దిగుతుందా.. అసలు ఏం చేస్తుంది?

[ad_1] ISRO: ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని విజయవంతంగా ల్యాండింగ్ చేసి అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. తాజాగా సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది సూర్యుడిపైకి ఇస్రో పంపించే తొలి ప్రయోగం కావడం విశేషం. దీంతో పాటు…

Aditya L1 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1.. ఇస్రో ఖాతాలో మరో విజయం

[ad_1] భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1 (Aditya L1) పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) రెండో ప్రయోగ కేంద్రం నుంచి సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ-సీ57 (PSLV-C57)ద్వారా పంపింది. ప్రయోగ…

Aditya L1: నేడే ఆదిత్య ఎల్1 ప్రయోగం.. 120 రోజుల ప్రయాణం తర్వాత సూర్యుడికి సమీపంగా ఉపగ్రహం

[ad_1] చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1 (Aditya L1) పేరుతో ఓ ఉపగ్రహాన్ని పంపుతోంది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) వేదిక కానుంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు…

Chandrayaan 3 success: మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 విజయం వెనుక కారణం ఇవే!

[ad_1] Chandrayaan 3 success: ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలోనే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో…