2023లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌, వీటి ప్రకారమే ITR ఫైల్‌ చేయాలి

[ad_1] ITR Filing 2024: 2023-24 ఆర్థిక సంవత్సరం ‍‌(Financial Year 2023-24) ఆఖరు త్రైమాసికంలో ఉన్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి, ఆదాయ పన్నును డిక్లేర్‌ చేసే పని ప్రారంభం అవుతుంది. సాధారణంగా, లేట్‌ ఫైన్‌ లేకుండా ఐటీఆర్‌ పైల్‌ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. లేట్‌ ఫైన్‌తో కలిపి ఐటీఆర్‌ పైల్‌ చేయడానికి డిసెంబర్‌ 31వ తేదీ వరకు అవకాశం ఇస్తారు….

Read More