ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Mazagon, Vedanta, Tata Steel

[ad_1] Stock Market Today, 08 September 2023: గ్లోబల్ మార్కెట్ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు గురువారం గ్రీన్‌లో ముగిశాయి. సెన్సెక్స్ 0.6% లేదా 385 పాయింట్లు ర్యాలీ చేసి 66,265 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 100 పాయింట్లు లేదా 0.6% పెరిగి 19,727 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ ప్యాక్‌లో షార్ప్‌ అప్‌సైడ్‌ కనిపించింది. రియాల్టీ, మీడియా రంగాల స్టాక్స్‌ కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. FMCG, ఫార్మా రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది….

Read More