మహిళ చేతిలో చిత్తుగా ఓడిన అంబానీ, అదానీ – సంపన్నులంతా సైడయ్యారు

[ad_1] Savitri Jindal Net Worth Grows: మన దేశంలో అత్యంత సంపన్నులు అనగానే అంబానీ, అదానీ, టాటా, బిర్లా పేర్లు గుర్తుకు వస్తాయి. సంపద విషయంలో వీళ్లంతా కుబేరుడి ప్రతిరూపాలు. కానీ, ఒక మహిళ వీళ్లను చిత్తుగా ఓడించింది. ఆమె పేరు సావిత్రి జిందాల్‌. ఈ ఏడాదిలో (2023) ఎక్కువ డబ్బు సంపాదించిన వారిలో సావిత్రమ్మ టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె ఆస్తి 9.6 బిలియన్‌ పెరిగింది, మొత్తం సంపద విలువ…

Read More