దేశమంతా కొత్త వైరస్‌, పండగ చేసుకుంటున్న జియోసినిమా

[ad_1] Tata IPL 2024 Sponsors: భారత్‌ సహా చాలా దేశాలను ఇప్పుడు కొత్త వైరస్‌ చుట్టుముట్టింది. కోట్లాది మంది ఈ వైరస్‌తో వెర్రెత్తిపోతున్నారు. ఆ వైరస్‌ పేరు ‘ఐపీఎల్‌ 2024’. ప్రపంచంలోని అతి ఖరీదైన క్రీడాపోటీల్లో ఒకటి ఇది. ఐపీఎల్ కొత్త సీజన్‌లో 10 క్రికెట్‌ జట్లు క్రీడా మైదానంలో యుద్ధానికి దిగుతుంటే; మైదానం నుంచి టీవీ స్క్రీన్ల వరకు చాలా కంపెనీలు ప్రకటనల పోటీలో ఉన్నాయి. పిట్ట, పిట్ట కొట్టుకుంటే పిల్లి లాభపడ్డట్లు, IPL…

Read More