జియో ఫిన్‌కు లార్జ్‌ క్యాప్‌, టాటా టెక్‌కు మిడ్‌ క్యాప్‌ – ఈ కంపెనీలకు కూడా ప్రమోషన్‌

[ad_1] Jio Financial into AMFI Largecap Segment: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్‌ లార్జ్‌ క్యాప్స్‌ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (AMFI) చేపట్టిన షేర్ల పునర్‌వర్గీకరణతో (Reclassification of shares) జియో ఫిన్‌కు లార్జ్‌ క్యాప్‌ కేటగిరీ దక్కింది.  స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఇటీవలే లిస్ట్‌ అయిన మరో మూడు కంపెనీలు టాటా టెక్నాలజీస్‌ (Tata Technologies), జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ‍‌(JSW Infra), IREDA…

Read More

ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ NBCC, Jio Financial

[ad_1] Stock Market Today, 06 September 2023: ఇవాళ, ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి, హాంకాంగ్ మార్కెట్‌ అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తోంది. నిన్న వాల్ స్ట్రీట్ లోయర్‌ సైడ్‌లో ముగియడం ఆసియా షేర్లు మిశ్రమంగా స్పందించేందుకు కారణం. చమురు ధరల పెరుగుదల, ట్రెజరీ ఈల్డ్స్‌లో పెరిగిన బలం కలిసి ఆసియన్‌ ఈక్విటీలను కింద పడేశాయి.  జపాన్‌ నికాయ్‌ 225 ఇండెక్స్‌ 166.65 పాయింట్లు జంప్ చేయగా, దక్షిణ కొరియా KOSPI, ఆస్ట్రేలియా ASX 200 0.5% చొప్పున…

Read More

కీలక సూచీలకు గుడ్‌బై, శుక్రవారం నుంచి ఈ కంపెనీ షేర్లు కనిపించవు!

[ad_1] Jio Financial Service Share Price: ఒక తంతు ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరు పడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) స్టాక్‌, అన్ని S&P BSE ఇండెక్స్‌లకు బైబై చెప్పే టైమ్‌ వచ్చింది. ఇండెక్స్‌ల్లో భాగంగా ట్రేడ్‌ కావడం ఈ షేర్లకు గురువారమే (31 ఆగస్టు 2023) ఆఖరు రోజు.  శుక్రవారం (01 సెప్టెంబర్‌ 2023) మార్కెట్ ప్రారంభానికి ముందే అన్ని S&P BSE సూచీల నుంచి ఈ స్టాక్‌ను తొలగిస్తామని బాంబే…

Read More