PRAKSHALANA

Best Informative Web Channel

Jio

హైదరాబాద్‌లో జియో ఎయిర్‌ఫైబర్‌ – అతి తక్కువ ధర ప్లాన్‌ ఇదే!

[ad_1] Jio AirFiber: రిలయన్స్‌ జియో మంగళవారం జియో ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌కు గట్టిపోటీనివ్వడానికి సిద్ధమైంది. ఇంతకు ముందే భారతీ ఎయిర్‌టెల్‌ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (FWA) కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ సేవలను దిల్లీ, ముంబయి నగరాల్లో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే….

మొదలైన రిలయన్స్‌ ఏజీఎం

[ad_1] Reliance AGM 2023: రిలయన్స్‌ రిటైల్‌ విలువ రెట్టింపు అయింది. 2020 సెప్టెంబర్లో రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్న విలువ ప్రస్తుతం రూ.8.28 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఇన్వెస్టర్లు రిలయన్స్‌ రిటైల్‌ వైపు చూస్తున్నారు. డిజిటల్‌, న్యూ కామర్స్‌ సేల్స్‌ రూ.50,000 కోట్లుగా ఉన్నాయి. నమోదిత కస్టమర్లు 25 కోట్లకు…

ఈ 28న రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్లు, 5జీ ప్లాన్లు మరెన్నో!

[ad_1] Reliance AGM 2023: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ సమావేశం జరుగనుంది. 2016లో జియో టెలికాం నెట్‌వర్క్‌ లాంచింగ్‌ అనంతరం రిలయన్స్‌ ఏజీఎంలపై దేశం మొత్తం ఆసక్తి ఏర్పడింది….

రిలయన్స్‌లో రిజిగ్నేషన్ల సునామీ, 1.67 లక్షల మంది ఔట్‌ – ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’ ఇదే!

[ad_1] Reliance Annual Report: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్‌ అంబానీ. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఇది హిట్‌ కాంబినేషన్‌ కాబట్టి, RILలో ఏం జరిగినా అది ఇండస్ట్రీ రికార్డ్‌ అవుతుంది. సాధారణంగా, సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలో జాబ్ జంప్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి/వినిపిస్తుంటాయి. కొత్త అవకాశాలను…

జియో, ఐడియా వొడాఫోన్‌కు షాకిచ్చిన కేంద్రం, వాట్సప్‌, టెలిగ్రామ్‌కు రిలీఫ్

[ad_1] <p>OTT Apps:&nbsp;టెలికాం బిల్లులో టెలికమ్యూనికేషన్ సేవల జాబితా నుంచి &nbsp;OTT ప్లేయర్&zwnj;లు, యాప్&zwnj;లను ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శాటిలైట్ సేవల కోసం స్పెక్ట్రమ్&zwnj;ను పరిపాలనాపరమైన కేటాయింపులను ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఎలన్ మస్క్ స్టార్&zwnj;లింక్, భారతి గ్రూప్…

కొత్త సంవత్సరంలో ‘హెలో’ అనాలంటే మరింత ఎక్కువ చెల్లించాలి, టారిఫ్‌లు పెరిగే ఛాన్స్‌!

[ad_1] Mobile Tariff Hike Likely: కొత్త సంవత్సరంలో (2023) మొబైల్ ఫోన్ టారిఫ్‌ మరింత ఖరీదైనది కావచ్చు. నూతన ఏడాది రాగానే, మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతామని అన్ని టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) ఒకదాటి తర్వాత మరొకటి ప్రకటించవచ్చు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న…