Bone Soup: కీళ్ల నొప్పులు త్వరగా తగ్గాలంటే బోన్ సూప్‌ను వారానికి ఎన్ని సార్లు తాగాలో తెలుసా?

[ad_1] Bone Soup: కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటివారికి బోన్ సూప్ ఎంతో సహకరిస్తుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు తాగితే చాలు. [ad_2] Source link

Read More

Super Foods for Strong joints: ఈ 10 ఆహారాలు తింటే.. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయ్..!

[ad_1] ఫ్యాటీ ఫిష్‌.. సాల్మన్, మాకేరెల్‌, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా శరీరంలో మంట, వాపును తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వారి డైట్‌లే ఫ్యాటీ ఫిష్‌ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)​ Health Tips: ఈ అలవాట్లు మీకు ఉంటే.. నిండు నూరేళ్లు హ్యాపీగా బతికేస్తారు..! పసుపు.. పసుపులో కర్కుమిన్‌…

Read More

కీళ్ల నొప్పులు తగ్గించే.. మ్యాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిల్స్‌ ఇవే..!

[ad_1] Oil for Joint Pains: నొప్పుల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. శీతాకాలం ముగుస్తోంది.. వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో చాలా మంది కండరాలు, కీళ్ల నొప్పుల గురించి ఎక్కువగా కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. కండరాల నొప్పి తరచుగా ఛాతీ, ఉదరం, వీపు, అంత్య భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో తరచుగా భుజాలు, మోచేతులు, మణికట్టు, వేళ్లు, మోకాలు, చీలమండల దగ్గర కీళ్లు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కండరాలు,…

Read More

మీ వంటగదిలోని వస్తువులతో.. కీళ్ల నొప్పులను మాయం చేయండి..!

[ad_1] Herbs to Fight Arthritis pain: లైఫ్‌స్టైల్‌ మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహార అలవాట్ల కారణంగా, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల గతంలో వయస్సు మీద పడిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు.. ప్రస్తుతం ముఫ్పై, నలభైలలోనే వేధిస్తున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్‌ అంటారు. అర్థరైటిస్‌ మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్ల…

Read More

శీతాకాలం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..? అయితే ఈ ఆహారం తినండి

[ad_1] foods To Help relieve Joint Pain: శీతాకాలం కీళ్ల నొప్పులు ఇంకా ఎక్కువగా బాధిస్తాయి. వణికించే చలి, బిగుసుకుపోయిన కీళ్ల కారణంగా.. కూర్చుని లేవలేని పరిస్థితి ఉంటుంది. కీళ్లు బిగుసుకుపోవటం వల్ల ఉదయం పూట మంచం దిగటం కూడా కష్టంగా మారుతుంది. వాతావరణాల్లో గాలి ఒత్తిడి మార్పులు కీళ్ల నొప్పులను ట్రిగ్గర్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం చుట్టుపక్కల గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు కీళ్ల చుట్టూరా కండరాలు, కండర బంధనాలు, ఇతర కణజాలాలు…

Read More