టాప్‌-9 మ్యూచువల్‌ ఫండ్స్‌ మనసుపడ్డ స్టాక్స్‌ ఇవి, వీటిలోకి వేల కోట్లు గుమ్మరింపు

[ad_1] Mutual Funds In DEC: 2022 డిసెంబర్‌లో, మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ స్టాక్‌ మార్కెట్‌లో రూ. 14,700 కోట్లను పెట్టుబడులు పెట్టగా, FIIలు రూ. 6,300 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. డిసెంబరు నెలలో, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా షేర్ల లిస్ట్‌లో కేఫిన్‌ టెక్నాలజీస్, సులా వైన్‌యార్డ్స్‌‌, ల్యాండ్‌మార్క్ కార్స్ వంటి కొత్త IPO స్టాక్స్‌ కూడా ఉన్నాయి.  నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (Nuvama Institutional Equities) నివేదిక ప్రకారం, డిసెంబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా…

Read More

హైదరాబాదీ కంపెనీ కేఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీవో పూర్తి వివరాలు

[ad_1] Kfin Technologies IPO: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న కేఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు (IPO) వస్తోంది. ఈ ఇష్యూ ఈ నెల (డిసెంబర్‌ 2022) 19వ తేదీన ప్రారంభమై 21వ తేదీన (సోమ, మంగళ, బుధవారాలు) ముగుస్తుంది.  IPO పూర్తి వివరాలు: ఒక్కో షేరుకు రూ. 347 నుంచి రూ. 366 వరకు ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రైస్‌ రేంజ్‌లో IPO కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. IPO…

Read More