సునీల్ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం, నైట్ హుడ్ అందుకున్న తొలి భారతీయుడు

[ad_1] Sunil Bharti Mittal Receives Honorary Knighthood: ఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్ (Sunil Bharti Mittal)కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం నైట్‌హుడ్‌ ఆయనను వరించింది. నైట్‌హుడ్ ఇచ్చి సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం సత్కరించింది. కింగ్ ఛార్లెస్‌ 3 చేతుల మీదుగా సునీల్ మిట్టల్ ఈ అవార్డును అందుకున్నారు. నైట్ హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ భారతీ మిట్టల్…

Read More