ప్లే స్టోర్‌ నుంచి 2,500 నకిలీ లోన్‌ యాప్స్‌ రద్దు, ఇలాంటి వాటితో జాగ్రత్త

[ad_1] Fraudulent Loan Apps: టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. జనం చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, దాని నిండుగా డేటా ఉండడంతో మోసం చేయడానికి కేటుగాళ్లకు ఎక్కువ అవకాశం దొరుకుతోంది. ఆన్‌లైన్‌ మోసాల్లో రుణాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి.  ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ‍‌(Online Loan Apps) ద్వారా నిమిషాల్లోనే డబ్బు దొరుకుతుంది, ప్రాసెస్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. దీంతో, ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఇన్‌స్టాంట్‌ లోన్‌…

Read More