లో బీపీ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ డైట్‌ ఫాలో అయితే . బీపీ నార్మల్‌ అవుతుంది..!

[ad_1] Low Blood Pressure: చెడు ఆహారం, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి.. ఇలాంటి లైఫ్‌స్టైల్‌ ఎన్నో అరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వీటిలో లోబీపీ ఒకటి. చాలా మంది లోబీపీని లైట్‌గా తీసుకుంటారు. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. లోబీపీని హైపోటెన్షన్ అని కూడా అంటారు. సాధారణంగా బీపీ లెవల్‌ 120/80 mm Hg ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. మహిళల్లో 60/100 mm Hg…

Read More