Toxic rich vegetables: కూరగాయల్లో విషపదార్థాలు.. ఇవి ఎక్కువగా తింటే అంతే సంగతులు..!
Toxic rich vegetables: మన డైట్‌లో తాజా కూరగాయలు చేర్చుకుంటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కూరగాయలలోని పోషకాలు.. శరీరం పనితీరు మెరుగుపడటానికి సహాయపడతాయి. కూరగాయలు ఎక్కువగా తింటే.. హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల…