సంక్రాంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం సెలవు ఇచ్చారా?

[ad_1] Stock Market Holidays in 2024: భారతదేశంలోని అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. క్యాలెండర్‌ ఇయర్‌లో మొదట వచ్చే పండుగ ఇదే. ఈ ఏడాది (2024), ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మొత్తం 14 రోజులు సెలవులు (Non-trading days) వచ్చాయి. ఈ 14 రోజుల్లో.. శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, రంజాన్‌ వంటి పండుగలతో పాటు… గణతంత్ర దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి వంటి జాతీయ సందర్భాలు కూడా ఉన్నాయి.  ఈ ఏడాది, సోమవారం (14 జనవరి…

Read More