జిల్‌ జిల్‌ జియో ఫైనాన్స్‌, రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ రికార్డ్‌

[ad_1] Jio Financial Services Record High: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రోజు (శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024) కూడా జిల్‌ జిల్‌మంటూ మెరుస్తోంది, 12 శాతం పెరిగి బలంగా ట్రేడ్‌ అవుతోంది. ఈ కంపెనీ షేర్ల కోసం ట్రేడర్లు/ ఇన్వెస్టర్లు ఎగబడడంతో షేర్‌ ధర అమాంతం పెరిగి కొత్త శిఖరాలను తాకింది. మొట్టమొదటిసారిగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ విలువ క్యాపిటలైజేషన్ (Jio Financial Market Capitalization) రూ. 2 లక్షల కోట్లు దాటింది. …

Read More

రిలయన్స్‌ను నమ్మారు, ధనవంతులయ్యారు – రూ.లక్షకు రూ.27 లక్షలు లాభం!

[ad_1] Reliance industries Share Price: మార్కెట్‌ విలువ పరంగా, భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవలే, ఈ కంపెనీ మరో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. భారతదేశంలో, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని ఈ కంపెనీ మార్కెట్ విలువ (Reliance Industries market cap) రూ. 20 లక్షల కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌-50 కంపెనీల్లో రిలయన్స్‌ది 49వ స్థానం. దిగ్గజ కంపెనీలైన…

Read More

వేసుకో వీరతాడు – రూ.20 లక్షల కోట్ల ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్

[ad_1] Reliance Industries Market Cap Crosses Rs 20 Lakh Crore: దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డ్‌ సృష్టించింది. మన దేశంలో, 20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువ దాటిన తొలి కంపెనీగా రిలయన్స్‌ ఘనత సాధించింది. గత వారం రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం, 13 ఫిబ్రవరి 2024), రిలయన్స్‌ షేర్‌ ధర BSEలో తాజా 52 వారాల గరిష్ట స్థాయి…

Read More

అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

[ad_1] Stock Market News in Telugu: గత వారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరద గోదారిలా ఉరకలెత్తింది, కొత్త రికార్డులు సృష్టించింది. 05 డిసెంబర్ 2023న, సెన్సెక్స్‌ తొలిసారిగా 69,000 మైలురాయిని దాటింది. గత వారంలో, దేశంలోని టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. BSEలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (Total market cap of listed companies on BSE) రూ.343.5 లక్షల కోట్లకు పెరిగింది. గత వారంలో,…

Read More

ఐటీసీ హోటల్స్‌ షేర్‌ ప్రైస్‌ ₹100 దాటే ఛాన్స్‌, కంపెనీ మార్కెట్‌ విలువను బట్టి ధర నిర్ణయం

[ad_1] ITC Hotels Share Price: పేరెంట్‌ కంపెనీ ఐటీసీ నుంచి విడిపోతున్న ఐటీసీ హోటల్స్‌ షేర్‌ ప్రైస్‌ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు ఈ హోటల్స్ వ్యాపారానికి కట్టే విలువను బట్టి, ఒక్కో షేరు ధర రూ. 100 మార్కు కంటే పైకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీసీ షేర్‌హోల్డర్లకు 1:10 రేషియోలో ఐటీసీ హోటల్స్‌ షేర్లు ఫ్రీగా అందుతాయి. అంటే, ITCలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 10 షేర్లకు, ITC…

Read More

ఇవి షేర్లా, విమానాలా? ₹లక్ష కోట్ల మార్క్‌ దగ్గర్లో ఇండిగో మార్కెట్‌ క్యాప్‌

[ad_1] IndiGo Shares: దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ ‘ఇండిగో’ను (IndiGo) నడుపుతున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు ఇవాళ (మంగళవారం, 27 జూన్ 2023) ఇంట్రా-డే ట్రేడ్‌లో కొత్త రికార్డ్‌ సృష్టించాయి. BSEలో 3 శాతం ర్యాలీ చేసి రూ. 2,541.90 వద్ద కొత్త 52-వారాల గరిష్టాన్ని టచ్‌ చేశాయి, జూన్ 23న తాకిన రూ. 2,507.95 గరిష్ట స్థాయిని ఇవాళ దాటాయి.  విమానంతో పోటీ పడుతున్న ఇండిగో షేర్లుకొన్నాళ్లుగా ఈ కంపెనీ షేర్లు దాని ఫ్లైట్స్‌తో…

Read More

ఎలుగుబంట్ల పట్టుతో టాప్-10 కంపెనీల్లో 8 విలవిల, నష్టం రూ. 1.17 లక్షల కోట్లు

[ad_1] Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి, బ్లూ చిప్‌ కంపెనీల ఇన్వెస్టర్లకు కూడా నష్టాలు తప్పడం లేదు. గత వారంలో (సోమవారం-శుక్రవారం), BSEలోని టాప్-10 కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ (market capitalization) ఏకంగా రూ. 1,17,493.78 కోట్లు క్షీణించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలోని ఇన్ఫోసిస్ అత్యధికంగా నష్టపోయింది. గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 775.94 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టపోయింది. ఈ వారంలో నష్టపోయిన…

Read More

₹5 లక్షల కోట్ల క్లబ్‌లో ఐటీసీ, వరుసగా రికార్డ్‌లే రికార్డ్‌లు

[ad_1] ITC Market Cap: మూడు రోజుల క్రితం ‍‌(సోమవారం, 17 ఏప్రిల్‌ 2023) తొలిసారి రూ. 400 మార్క్‌ను క్రాస్‌ చేసిన ఐటీసీ స్టాక్‌, ఇవాళ (గురువారం, 20 ఏప్రిల్‌ 2023) మరో మైలురాయిని అధిగమించింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా లాభాల్లో ఉన్న ఈ స్క్రిప్‌, ఇవాళ రూ. 5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ITC market capitalisation Rs 5 trillion) క్లబ్‌లోకి జాయిన్‌ అయింది. అంటే, సిగరెట్‌-టు-హోటల్‌ బిజినెస్‌ చేసే ఈ…

Read More