నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే – కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

[ad_1] Car Sales Report November 2023: ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది కొత్త కార్లను కొనేవారు ఎస్‌యూవీలను ఇష్టపడటం ప్రారంభించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు హ్యాచ్‌బ్యాక్ కార్లు దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. అవే అత్యంత ప్రజాదరణ పొందిన కార్లుగా ఉండేవి. అయితే 2023 నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 20 కార్ల జాబితాలో కేవలం నాలుగు హ్యాచ్‌బ్యాక్ కార్లు మాత్రమే ఉన్నాయి. అవన్నీ మారుతి సుజుకికి చెందినవే కావడం విశేషం. నంబర్ వన్ స్థానంలో…

Read More

నెక్సా కార్లపై మారుతి సుజుకి బంపర్ ఆఫర్ – వీటిపై ఏకంగా రూ.65 వేల వరకు తగ్గింపు!

[ad_1] Maruti Suzuki: మారుతి సుజుకి తన నెక్సా లైనప్‌లోని బలెనో, ఇగ్నిస్, సియాజ్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ అన్ని మోడళ్లపై రూ.5,000 వరకు ‘ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్’ అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర నెక్సా మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రంటెక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki…

Read More