మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేయాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం?

[ad_1] Medical Reimbursement: అనుకోకుండా వచ్చి పడే అనారోగ్య పరిస్థితులు రోగులను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయి. రోగుల కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. అలాంటి అనూహ్య పరిస్థితుల్లో అండగా నిలిచే సరైన ఆరోగ్య బీమా పథకం (Health Insurance Scheme) ఉండటం చాలా ముఖ్యం. ఒక ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసేటప్పుడే, అది అందించే ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  రెండు రకాల ఆరోగ్య బీమా పాలసీలు ‍‌(Two types…

Read More