Tag: memory boost habits

ఈ చిన్న అలవాట్లతో.. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!

Habits To Increase Memory: మనలో చాలా మంది చిన్నిచిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. అసలు విషయం గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా కొంతమందికి మతిమరుపు వస్తే ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. పిల్లలు చదివిన విషయం మర్చిపోతే.. పెద్దవాళ్లు చేయాల్సిన పనులు…