PRAKSHALANA

Best Informative Web Channel

menstural problems

టీనేజ్‌ ఆమ్మాయిలలో నెలసరి క్రమం తప్పడానికి.. కారణాలు ఇవే..!

[ad_1] ఈ రోజుల్లో ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌తో చాలా మంది టీనేజ్‌ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇది సాధరణ సమస్యగా మారినప్పటికీ.. దీని కారణంగా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉంటారు. పీరియడ్స్ సాధారణంగా సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి. నెలసరికి మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువ…