ఈ యోగాసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. మైగ్రేన్‌ మాయం అవుతుంది..!

[ad_1] yoga poses for migraine relief: మైగ్రేన్‌ తలనొప్పి.. ఈ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది, ఇది ఎంత నరకంగా ఉంటుందో. మైగ్రేన్‌ తలనొప్పి వచ్చిందంటే ఆ బాధ భయంకరం. ఇది తలలో ఒకే వైపు నొప్పి వస్తుంది. ఒకసారి మైగ్రేన్‌ నొప్పి స్టార్ట్‌ అయితే.. 4 గంటల నుంచి 72 గంటల వరకూ కంటిన్యూ కావచ్చు. మైగ్రేన్‌లో కేవలం తలనొప్పే కాదు.. అలసట, కళ్లు తిరగటం, కళ్లు సరిగ్గా కనిపించకపోవటం, వికారం, వాంతితో పాటు…

Read More