హైబ్రిడ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ – త్వరలో రానున్న హైబ్రిడ్ ఎస్‌యూవీలు ఇవే!

[ad_1] Most Awaited Hybrid SUVs: భారతీయ కారు కస్టమర్లలో హైబ్రిడ్ కార్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో హైబ్రిడ్ కార్ల విక్రయాలు ఏకంగా 400 శాతం పెరిగాయి. ఇందులో క్రెడిట్ టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి ఇన్విక్టో, హోండా సిటీ వంటి కొత్త హైబ్రిడ్ మోడళ్లకు దక్కుతుంది. హైబ్రిడ్ ఫ్యామిలీ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రాబోయే కాలంలో నాలుగు…

Read More