బిగ్‌ బీ పొరుగింటిని కొనే ఛాన్స్‌, మీ దగ్గర ఇన్ని కోట్లు డబ్బుంటే చాలు

[ad_1] Mumbai Real Estate News: బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ‍‌(Amitabh Bachchan) పొరుగున ఉండాలనుకుంటున్నారా?, బచ్చన్‌ సాబ్‌ ఇంటి పక్కనే మా ఇల్లు అని ప్రపంచం మొత్తానికి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నారా?, మీ సమాధానం అవును అయితే లాక్‌ పెట్టేయమంటారా?,  బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ నివాసం ఉండే భవనం పేరు జల్సా (Jalsa). ముంబైలోని మహా ఖరీదైన ప్రాంతమైన జుహులో ఈ ఇల్లు ఉంది. బిగ్‌ బి ఇంటి పక్కనే ఉండే గొప్ప…

Read More

సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూత- ప్రముఖుల సంతాపం

[ad_1] Sahara Group Chief Subrata Roy Died: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మంగళవారం (14 నవంబర్ 2023) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. రిటైల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో రాయ్ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. సుదీర్ఘకాలంగా రక్తపోటు, మధుమేహం సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుబ్రతా రాయ్ రాత్రి 10.30…

Read More

బిచ్చగాడు నెం.1 – సాఫ్ట్‌వేర్లను తలదన్నే సంపాదన, కోట్ల రూపాయల ఆస్తులు

[ad_1] World Richest Beggar Bharat Jain: ప్రపంచంలోనే అత్యంత రిచ్‌ పర్సన్‌, భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ఆసియన్‌ బిలియనీర్స్‌ గురించి మీరు వినే ఉంటారు. అలాగే, బిలియనీర్‌ నుంచి బిచ్చగాడిగా మారిన స్టోరీతో వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమాను, బిచ్చగాడి నుంచి బిలియనీర్‌గా మారిన ‘బిచ్చగాడు-2’ సినిమా కూడా చూసే ఉంటారు.              అయితే, కోట్లాది రూపాయలు కూడబెట్టిన అసలు, సిసలైన సంపన్న బిచ్చగాడిని ఎప్పుడైనా చూశారా, లేదా అతని…

Read More

హైదరాబాద్‌లో ఇల్లు కొనగలమా?, ముంబయిలోనూ ఆ రేంజ్‌లో రేట్లు పెరగలేదు!

[ad_1] Real Estate: ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. ఇళ్లు, స్థలాల కొనుగోళ్లలో ఇండియన్స్‌ హ్యాండ్‌ రైజింగ్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ల లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.  జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్‌ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో 1,15,100 యూనిట్లకు చేరుకోవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ (Anarock) అంచనా వేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో చేతులు మారిన 84,940 యూనిట్ల కంటే ఇది…

Read More

సల్లూ భాయ్‌ లగ్జరీ హోటల్‌, 19 అంతస్తుల బిల్డింగ్‌ ప్లాన్‌ వింటే వావ్‌ అంటారు

[ad_1] Salman Khan Mumbai Hotel: సినిమా నటులు నటనతో పాటు వివిధ రంగాల్లోనూ వ్యాపారం చేయడం మామూలే. కాసిని ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రతి సినిమా నటుడుకి వేరే వ్యాపారాలు ఉంటాయి. బాలీవుడ్ యాక్టర్‌ సల్మాన్ ఖాన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సినిమాలతో పాటు మరికొన్ని వ్యాపారాలపై కూడా శ్రద్ధ పెడుతున్నాడు సల్లూ భాయ్‌. అతని వ్యాపార పుస్తకంలో మరో కొత్త అధ్యాయం చేరబోతోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, త్వరలోనే ఈ…

Read More

వడ్డీ రేట్లు పెరిగినా ప్రీమియం ఇళ్లకు మహా గిరాకీ, రికార్డ్‌ స్థాయి స్టాంప్‌ డ్యూటీ వసూళ్లు

[ad_1] Mumbai Stamp Duty: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, మన దేశంలోనే అతి పెద్ద & ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌. ఈ బడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్‌ నెలలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల రోజుల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డీల్స్‌, ఆస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, స్టాంప్‌ డ్యూటీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. తక్కువ రిజిస్ట్రేషన్లు, రికార్డ్‌ స్థాయి ఆదాయంనైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక (Night…

Read More

ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి

[ad_1] KTR Visits Mumbai – టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ తో కేటీఆర్ సమావేశం– జిందాల్ గ్రూప్ ఎండి సజ్జన్ జిందాల్ ను కలిసిన కేటీఆర్ – హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీతోనూ సమావేశం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ముంబైలో పర్యటిస్తున్నారు. ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో…

Read More