Tag: mutual fund

ఈ నెలలో పూర్తి చేయాల్సిన పనులు, మారిన రూల్స్‌ – వీటి గురించి తెలీకపోతే మీరు నష్టపోతారు!

New Rules from 1 September 2023: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, దేశంలోనూ కొన్ని రూల్స్‌ మారుతుంటాయి. ఈ నెలలో కూడా కొన్ని విషయాలు మారాయి. ఆ మార్పులు మీ సేవింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, బెనిఫిట్స్‌ మీద ప్రభావం చూపొచ్చు.…

పొదుపు చేసి అదే ఇన్వెస్ట్‌మెంట్‌ అనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటికీ సంపద సృష్టించలేరు

Principles Of Investment: మన దేశ ప్రజల్లో, ఎక్కువ మందిలో పొదుపు అలవాటు ఉంది. కానీ, పెట్టుబడి అలవాటు, అవగాహన ఉన్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇండియాలోని 140 కోట్ల జనాభాలో, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఉన్న వాళ్లు కేవలం…

మిమ్మల్ని అస్సలు టెన్షన్‌ పెట్టవీ హైబ్రిడ్‌ ఫండ్స్‌, ఇది రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌

Hybrid Mutual Fund: రిస్క్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు మాత్రమే స్టాక్ మార్కెట్ సూట్‌ అవుతుంది. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేదా అనుభవం లేని పెట్టుబడిదార్లకు మ్యూచువల్ ఫండ్స్ మార్గమే ఉత్తమం. ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌కు ప్రత్యేకంగా ఒక ఎక్స్‌పర్ట్స్‌…

మ్యూచువల్ ఫండ్‌ అకౌంట్‌లో నామినీ పేరును ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎలా యాడ్‌ చేయాలి?

Mutual Fund Nomination: మ్యూచువల్‌ ఫండ్‌ అకౌంట్‌లో నామినీ పేరును చేర్చాల్సిన తుది గడువును, గత మార్చి నెలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పొడిగించింది. 30 సెప్టెంబర్ 2023ని నామినేషన్‌కు లాస్ట్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ…

మ్యూచువల్‌ ఫండ్‌పై లోన్ – ఈఎంఐ లేదు, పైగా తక్కువ వడ్డీ!

Loan Against Mutual Funds:  అర్జెంటుగా డబ్బు అవసరం పడింది! బ్యాంకు అకౌంట్లోనేమో చిల్లిగవ్వలేదు! అలాంటప్పుడు మనందరికీ తట్టే ఆలోచన ఒక్కటే! తెలిసిన వాళ్లను బదులు అడగడం. ఎవ్వరూ ఇవ్వకపోతే బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల్లో అధిక వడ్డీకి లోన్లు తీసుకోవడం! దీన్నించి…

మ్యూచువల్‌ ఫండ్‌లో ‘సిప్‌’ చేస్తారా?, ఈ 4 టైప్స్‌లో ఒకటి ఎంచుకోవచ్చు!

Types Of Mutual Fund SIPs: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆప్షన్స్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ ఒకటి. మార్కెట్‌ రిస్క్ ప్రభావం లేకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్‌గా ఉండాలి, భారీ లాభాలు రాకపోయినా పర్వాలేదు కొద్దిగా లాభాలు వచ్చినా చాలు అనుకునే వాళ్లకు…

రిస్క్‌ లేని ఇన్వెస్ట్‌మెంట్‌ + రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ – ఈ స్కీమ్స్‌ ట్రై చేయొచ్చు!

Regular Income Schemes: మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిని ఇన్వెస్ట్‌ చేయాలన్నా మార్కెట్ల్‌లో బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. పక్కింటి వాళ్ల దగ్గర్నుంచి ఆఫీస్‌లో కొలీగ్స్‌ వరకు చాలా పెట్టుబడి సలహాలు ఇస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు రిస్క్ ఉండకూడదు…

స్మాల్‌ ఇన్వెస్టర్లకు ఇష్టమైన ‘హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్’ – రిస్క్‌ బాగా తక్కువ!

Hybrid Mutual Fund: ఏ వ్యక్తయినా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్లకు మాత్రమే స్టాక్ మార్కెట్ సూట్‌ అవుతుంది. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన/అనుభవం లేని పెట్టుబడిదార్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్‌…

నెలలో ఏ రోజున సిప్‌ చేస్తే ఎక్కువ రిటర్న్‌ వస్తుందో తెలుసా!

SIP Investment:  మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ రాకెట్‌ వేగంతో అభివృద్ధి చెందుతోంది. ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కువ మంది సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈక్విటీ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్న…

డౌన్ మార్కెట్‌లోనూ డబ్బును కాపాడే ‘బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్’!

Balanced Advantage Fund: స్టాక్‌ మార్కెట్‌లో ఎంత తల పండిన వ్యక్తయినా, ఇన్వెస్ట్‌ చేసే సమయంలో కొద్దిగా బెరుకు ఫీల్‌ అవుతాడు. మార్కెట్ పడిపోతే పెట్టుబడి పరిస్థితేంటన్న భయం వెంటాడుతుంది. అదే విధంగా, మార్కెట్ పీక్‌ స్టేజ్‌లోకి వెళ్లినప్పుడు సెల్లాఫ్‌ రిస్క్‌…