నెలకు ₹1500 కూడబెట్టి ₹57 లక్షలుగా మార్చొచ్చు, ఈ పద్ధతి పాటిస్తే చాలు
Pension Plan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆదాయం మార్గం (ఉద్యోగం, వ్యాపారం) ఉన్నప్పుడే రిటైర్మెంట్ జీవితం గురించి ప్లాన్ చేయాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్.…