ఝున్‌ఝున్‌వాలా గేమింగ్‌ కంపెనీలోకి జీరోధ, ఎస్‌బీఐ ఎంట్రీ – వందల కోట్ల పెట్టుబడి

[ad_1] New Investments: బిగ్‌ బుల్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తర్వాత, ఆయన పోర్ట్‌ఫోలియోను రాకీ భాయ్‌ భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం, డిజిటల్ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్‌లో రేఖకు 9.96% వాటా ఉంది. కామత్ బ్రదర్స్‌కు చెందిన జీరోధ (Zerodha), SBI మ్యూచువల్ ఫండ్ (SBI MF) ఇప్పుడు ఈ కంపెనీపై కన్నేశాయి. ఈ రెండు సంస్థలు కలిసి రూ.510 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. నజారా టెక్నాలజీస్‌లోకి కొత్తగా ఇద్దరు బిగ్‌ ప్లేయర్లు…

Read More

మొబైల్‌ గేమింగ్‌ కంపెనీలో జెరోధా ఫౌండర్‌ పెట్టుబడి – వాటా విలువ రూ.100 కోట్లు

[ad_1] Nikhil Kamath:  మొబైల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నజారా టెక్నాలజీస్‌ (Nazara Technologies) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జెరోధా ఫౌండర్స్‌ నిఖిల్‌ కామత్‌, నితిన్ కామత్‌కు కొంత వాటాను విక్రయిస్తోంది. రూ.100 కోట్ల విలువైన షేర్లను ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ‘14,00,560 షేర్లను విక్రయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ.714 చొప్పున రూ.99,99,99,840 విలువైన వాటాను కామత్‌ అసోసియేట్స్‌, ఎన్‌కే స్క్వేర్డ్‌ కంపెనీలకు విక్రయిస్తున్నాం’ అని నజారా టెక్నాలజీస్‌ రెగ్యులేటరీ…

Read More