సూపర్‌ ప్రపోజల్‌, బాండ్‌ మార్కెట్‌లోకి మీక్కూడా ఎంట్రీ, 10 శాతం రిటర్న్స్‌!

[ad_1] SEBI Decision on NCDs: ఈక్విటీ మార్కెట్‌ను నదితో పోలిస్తే, బాండ్‌ మార్కెట్‌ మహా సముద్రం లాంటిది. అక్కడ తిమింగలాలు, సొర చేపలు (FIIs, DIIs) తప్ప చిన్న చేపలు (రిటైల్‌ ఇన్వెస్టర్లు) మనుగడ సాగించలేవు. ఈ పరిస్థితి మార్చడానికి సెబీ (SEBI) చర్యలు తీసుకుంది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ పెట్టుబడుల విషయంలో భారీ మార్పు తీసుకురాబోతోంది. ఇది అమల్లోకి వస్తే NCD లేదా ఇతర మార్కెట్లలో సంస్థాగతేతర పెట్టుబడిదార్ల భాగస్వామ్యం పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఎన్‌సీడీ…

Read More