Q4 ఫలితాల తర్వాత నేలచూపుల్లో నెస్లే షేర్లు, ఇప్పుడు కొనొచ్చా లేదా అమ్మేయాలా?
Nestle Shares: ఇవాళ్టి (శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023) ఇంట్రా డే ట్రేడింగ్‌లో నెస్లే ఇండియా (Nestle India) షేర్లు 4% క్షీణించి రూ. 18,837.6 కు చేరుకున్నాయి. మార్కెట్ అంచనాల కంటే తక్కువ ఆదాయాన్ని Q4లో (డిసెంబర్ త్రైమాసికం) ఈ…