క్యాష్‌, F&Oలో మరో 4 కొత్త సూచీలు – అతి త్వరలో ప్రారంభం

[ad_1] NSE New Indices: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), క్యాష్‌ & డెరివేటివ్స్ విభాగంలో నాలుగు కొత్త సూచీలను ప్రారంభించింది. వీటిలో క్యాష్‌, ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌ (F&O) ట్రేడింగ్ సోమవారం (08 ఏప్రిల్ 2023‌) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నాలుగు సూచీలు క్యాష్‌తో పాటు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ కేటగిరీలు రెండింటిలోనూ ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయని NSE ప్రకటించింది. NSE సర్క్యులర్ ప్రకారం, నాలుగు కొత్త ఇండీస్‌ల పేర్లు – నిఫ్టీ టాటా…

Read More