తొలిసారిగా 21,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ, మార్కెట్‌ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం

[ad_1] Nifty at 21000 Level: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఫలితాలపై ఇన్వెస్టర్లు/ట్రేడర్లు దృష్టి పెట్టడంతో, ఈ రోజు (శుక్రవారం, 08 డిసెంబర్‌ 2023) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైంది. కీలక ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీలో సానుకూలత కనిపించింది.  నిఫ్టీ తొలిసారిగా 21000 మైలురాయిని దాటింది.  ఇథనాల్‌ వినియోగం విషయంలో నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనతో, ఈ రోజు షుగర్‌ స్టాక్స్‌ (Sugar Stocks today) చేదెక్కాయి. ఈ రోజు…

Read More