ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న నిఫ్టీ – 20k నుంచి 22k వరకు సాగిన జర్నీ అద్భుతః

[ad_1] Nifty At Record High: కొన్ని నెలలుగా, భారతీయ స్టాక్ మార్కెట్‌ స్టోరీ బ్రహ్మాండంగా వినిపిస్తోంది. అలుపెరుగని పర్వతారోహకుడిలా, గత కొన్ని రోజులుగా నిఫ్టీ బుల్‌ వెనుతిరిగి చూడడం లేదు. వరుసబెట్టి కొత్త శిఖరాలు ఎక్కుతూ, పాత రికార్డ్‌లను తొక్కుతూ వెళ్తోంది. ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2023) కూడా మరో కొత్త ప్రాంతాన్ని నిఫ్టీ అన్వేషించింది, రికార్డ్‌ స్థాయిలో 22,248.85 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత నామమాత్రంగా పెరిగి 22,249.40 వద్ద…

Read More