ట్రేడర్లూ, హై అలెర్ట్‌ – గేమ్‌ రూల్స్‌ మార్చిన‌ NSE, ఇవి తెలీకపోతే F&O కష్టం

[ad_1] NSE Reduces Index Lot Size: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), తన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ50 సహా వివిధ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్‌ల్లో మార్పులు చేసింది. మంగళవారం NSE జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం… నిఫ్టీ50, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌ల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్ మారింది. ఈ మూడు డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్ సైజులు ఇకపై తగ్గుతాయి.  పెట్టుబడిదార్లకు ఇష్టమైన నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank)…

Read More

ఆల్‌ టైమ్‌ హైలో సూచీలు – ఈ స్టాక్స్‌లో పెట్టుబడి బెస్ట్‌!

[ad_1] Top Nifty50 Stocks:  స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వంటి బెంచ్‌మార్క్‌ సూచీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజురోజుకీ సరికొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇన్వెస్టర్లు కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టాలో అర్థమవ్వదు. అందుకే బ్రోకరేజీ కంపెనీలు, మార్కెట్‌ నిపుణులు కొన్ని స్టాక్స్‌ను రికమెండ్‌ చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌: కొన్నాళ్లుగా ఐటీ సెక్టార్‌ డౌన్‌ట్రెండ్‌లో నడుస్తోంది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతోంది. అందుకే కొందరు నిపుణులు…

Read More

నష్టాల మార్కెట్‌లోనూ లాభాలు సాధించిన 36 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌

[ad_1] <p><strong>Small Caps Stocks:</strong> వారం ప్రాతిపదికన… బెంచ్&zwnj;మార్క్ సూచీలు రెండూ (BSE, NSE) వరుసగా రెండో వారం కూడా 1% పైగా ప్రతికూల రాబడులు అందించాయి.</p> <p>శుక్రవారం, నిఫ్టీ 1% నష్టంతో 17412.90 పాయింట్ల వద్ద ముగిసింది. 200-డేస్&zwnj; మూవింగ్&zwnj; యావరేజ్&zwnj; (DMA) అయిన 17,434 పాయింట్ల కంటే దిగువన ఉంది. సెన్సెక్స్ 1.1 శాతం నష్టపోయి 59135.13 పాయింట్ల వద్ద ముగిసింది. బెంచ్&zwnj;మార్క్ సూచీలు తమ ఆల్-టైమ్ గరిష్టాల నుంచి దాదాపు 8% క్షీణించాయి.</p>…

Read More