ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ SpiceJet, Nippon, DOMS, Varun Bev

[ad_1] Stock Market Today, 20 December 2023: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు నిన్న (మంగళవారం) రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చూశాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు బ్యారెల్‌కు 80 డాలర్లకు పెరిగినప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో బలం కనిపిస్తోంది. ఈ రోజు మన మార్కెట్‌ కూడా హైయ్యర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. నికాయ్‌…

Read More