ఫ్యామిలీ పెన్షన్‌ రూల్స్‌లో సంచలన మార్పు, భర్తలకు భారీ షాక్‌

[ad_1] Family Pension Nomination Rules Changed: సార్వత్రిక ఎన్నికలకు ముందు, మహిళా ఉద్యోగులకు కొత్త శక్తిని అందిస్తూ, మోదీ ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. సామాజిక-ఆర్థిక చిక్కులకు పరిష్కారం చూపే సంచలన నిర్ణయంగా దీనిని అభివర్ణించొచ్చు. అయితే, మహిళా ఉద్యోగుల భర్తలకు మాత్రం ఇది భారీ షాక్‌ అవుతుంది.  మారిన ఫ్యామిలీ పెన్షన్ రూల్‌కుటుంబ పెన్షన్ల (Family Pension) విషయంలో.. మహిళా ఉద్యోగులు ఇకపై భర్తలకు బదులుగా తమ సంతానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు….

Read More

మ్యూచువల్ ఫండ్‌ అకౌంట్‌లో నామినీ పేరును ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎలా యాడ్‌ చేయాలి?

[ad_1] Mutual Fund Nomination: మ్యూచువల్‌ ఫండ్‌ అకౌంట్‌లో నామినీ పేరును చేర్చాల్సిన తుది గడువును, గత మార్చి నెలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పొడిగించింది. 30 సెప్టెంబర్ 2023ని నామినేషన్‌కు లాస్ట్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ గడువు కూడా ఇప్పుడు దగ్గర పడుతోంది.  అన్ని సింగిల్ & జాయింట్ మ్యూచువల్ ఫండ్‌ అకౌంట్స్‌లో నామినేషన్‌ పూర్తి చేయడానికి లాస్ట్‌ డేట్‌ 30 సెప్టెంబర్ 2023. ఈలోగా నామినీ పేరును ఖాతాలో…

Read More