PRAKSHALANA

Best Informative Web Channel

NSE Investors

నెలనెలా తగ్గుతున్న ట్రేడర్లు – బోర్‌ కొట్టిందా, భయపడుతున్నారా?

[ad_1] Retail investors in Equity: పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో విపరీతమైన ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. నమ్మకం పెట్టుకున్న షేర్లు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, మార్కెట్‌లో వ్యక్తిగత పెట్టుబడిదార్ల పాత్ర బాగా తగ్గుతోంది. మొత్తం మార్కెట్‌ క్రయవిక్రయాల్లో ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్ల వాటా 2023 జనవరిలో 34 నెలల కనిష్టానికి…