నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం, అయితే ఈసారి కాస్త ఊరట

[ad_1] Retail Inflation Data For November 2023: వరుసగా నాలుగు నెలల పాటు తగ్గిన రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌, ఈ ఏడాది నవంబర్ నెలలో  పెరిగింది. 2023 నవంబర్‌లో, దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం 5.55 శాతంగా నమోదైంది. భారీగా పెరిగిన రేట్లు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల కారణంగా నవంబర్‌ ఇన్‌ఫ్లేషన్‌లో ఇంకాస్త పెద్ద నంబర్‌ను మార్కెట్‌ అంచనా వేసింది. మార్కెట్‌ ఊహించినదాని కంటే తక్కువగా ద్రవ్యోల్బణం పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతోపాటు, రిజర్వ్‌ బ్యాంక్‌…

Read More

క్రెడిట్‌ కార్డ్‌తో కొనిపడేసిన జనం – అక్టోబర్‌లో రూ.లక్షల కోట్ల షాపింగ్‌

[ad_1] Credit Card Spendings in October 2023: మన దేశంలో, ఈ ఏడాది పండుగల సీజన్‌లో పాత రికార్డులు బద్ధలయ్యాయి. జనం విపరీతంగా షాపింగ్‌ చేశారు. నెలల తరబడి కాంతి లేని మార్కెట్‌, సెప్టెంబర్‌ & అక్టోబర్‌ నెలల్లో శోభాయమానంగా వెలిగింది. ఫెస్టివ్‌ సీజన్‌లో, క్రెడిట్ కార్డ్ వాడకంలో పాత రికార్డులు గల్లంతయ్యాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌లో కొనుగోళ్లు కొత్త గరిష్టాలను చేరాయి.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిపోర్ట్‌ ప్రకారం, 2023 అక్టోబర్‌లో క్రెడిట్…

Read More

దేశంలో దిగొచ్చిన ద్రవ్యోల్బణం, EMIల భారం కూడా తగ్గే ఛాన్స్‌!

[ad_1] Retail Inflation Data For October 2023: ఈ ఏడాది జులై నెల తర్వాత.. వరుసగా మూడో నెలలోనూ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం… ఆహార పదార్థాల ధరల్లో పతనం కారణంగా అక్టోబర్‌ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation) 4.87 శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌లో ఇది 5.02 శాతంగా, ఆగస్టు నెలలో 6.83 శాతంగా ఉంది. అంతకుముందు, జులైలో 15 నెలల…

Read More

దసరా ఎప్పుడు, మీ ప్రాంతంలో బ్యాంకులకు ఏ రోజున సెలవు ఇచ్చారో తెలుసా?

[ad_1] Bank Holidays in October 2023: ప్రస్తుతం పండుగ సీజన్‌ కారణంగా ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు వచ్చాయి. దసరా రోజున చాలా ప్రాంతాల్లో లాంగ్ వీకెండ్ ఉండబోతోంది, ఆ టైమ్‌లో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతబడతాయి. మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఇప్పుడే ఆ పని పూర్తి చేసుకోండి. ఈ నెలలో (అక్టోబర్), 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయలేదు. 18వ తేదీ…

Read More

బ్యాంక్‌ ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయడం ఇంకా ఈజీ, అంబుడ్స్‌మన్ స్కీమ్‌లో మార్పు

[ad_1] RBI MPC Meeting: ప్రతి ఒక్కరికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అదే సమయంలో, వాటి వల్ల చాలాసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ ఏదైనా సేవను అందించడానికి నిరాకరిస్తే లేదా ఇబ్బంది పెడితే… దానికి సంబంధించి కంప్లైంట్‌ చేయడానికి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తాజాగా, కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియను మరింత సరళంగా మారుస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది….

Read More

రెడీగా ఉండండి – అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

[ad_1] Financial Rules Changing From 1 Oct 2023: సెప్టెంబర్ నెల ముగుస్తోంది, అక్టోబర్‌ నెల ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ ప్రారంభం నుంచే, డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఆ మార్పులు నేరుగా సామాన్య జనం జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అక్టోబర్‌లో.. క్రెడిట్, డెబిట్ కార్డులు, స్పెషల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సహా తదితర అనేక నిబంధనల్లో మార్పులు రానున్నాయి. వాటి గురించి ముందే తెలుసుకుంటే, మీ పర్స్‌పై పడే అదనపు భారం…

Read More

గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు – అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

[ad_1] Bank Holidays list in October 2023: మన దేశంలో ఫెస్టివల్‌ సీజన్‌ ప్రారంభం అయింది. అక్టోబర్‌ నెలలో గాంధీ జయంతి, దసరా వంటి ముఖ్యమైన జాతీయ సందర్భాలు, ప్రధాన పండుగలు ఉన్నాయి. కాబట్టి, ఆ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్, సహకార బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌…

Read More