ఎస్‌బీఐతో చేతులు కలిపిన పేటీఎం, రేపటి కల్లా TPAP లైసెన్స్!

[ad_1] Paytm Chooses SBI For Its UPI Business: సంక్షోభంలో ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఎట్టకేలకు తన పార్ట్‌నర్‌ బ్యాంకును ఎంపిక చేసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) విధించిన తుది గడువైన మార్చి 15 కంటే ముందే, కొత్త భాగస్వామిని వెదుక్కుంది.  పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) చేతులు కలిపింది. ఇప్పటి వరకు, Paytmకు సంబంధించిన UPI…

Read More

నష్టాలు తగ్గించి నమ్మకం నిలబెట్టుకున్న పేటీఎం, Q1లో బిజినెస్‌ బజ్‌

[ad_1] Paytm Q1 Results: 2023 ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో, ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం ఏకీకృత నికర నష్టం అతి భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని నష్టం రూ. 644 కోట్లతో పోలిస్తే, ఈసారి రూ.357 కోట్ల లాస్‌ పోస్ట్‌ చేసింది. అయితే, మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ. 168 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది. పేటీఎం సంపాదించిన ఆదాయం కూడా YoYలో భారీగా పెరిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.1,680 కోట్ల నుంచి…

Read More

పేటీఎం ‘కరో.. కరో.. కరో జల్సా’! వారంలో 22% గెయిన్‌ – 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

[ad_1] Paytm Shares:  డిజిటల్‌ చెల్లింపులు, పేమెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ పేటీఎం చాన్నాళ్ల తర్వాత ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. పేరెంట్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్ల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఐదు శాతం పెరిగాయి. ఈ వారంలో 24 శాతం గెయిన్‌ అయి పది నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దాంతో బ్యాంక్ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ‘న్యూట్రల్‌’ నుంచి ‘బయ్‌’ రేటింగ్‌ ఇచ్చింది. రెవెన్యూ మూమెంటమ్‌ జోరు అందుకుందని పేర్కొంది. శుక్రవారం పేటీఎం షేర్లు (Paytm…

Read More

రిటైల్‌ ఇన్వెస్టర్లు మోజు పడ్డ టాప్‌-10 స్టాక్స్‌ – టైమ్‌ చూసి చవగ్గా కొన్నారు

[ad_1] Retail investors: ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIs) మన స్టాక్‌ మార్కెటలో భారీగా అమ్మకాలకు (ఔట్‌ ఫ్లో) దిగడంతో, ఇండియన్‌ ఈక్విటీలు కాస్త చౌకగా మారాయి. భలే మంచి చౌక బేరం అనుకుంటూ, రిటైల్ ఇన్వెస్టర్లు కొన్ని స్టాక్స్‌ను ఎగబడి కొంటున్నారు. ఫలితంగా, మార్కెట్‌లోకి రిటైల్‌ ఇన్‌ ఫ్లోస్‌ నిరాటంకంగా కొనసాగుతున్నాయి.  న్యూ-ఏజ్‌ టెక్‌ షేర్ల కోసం రూ. 10,261 కోట్లుడిసెంబర్‌ త్రైమాసికంలో, దలాల్ స్ట్రీట్‌లోని 3 న్యూ-ఏజ్‌ టెక్నాలజీ కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా…

Read More