తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్‌ పాలసీ – ‘బీమా సుగమ్‌’తో సాధ్యం

[ad_1] Insurance policy at lower cost with Bima Sugam: జీవిత బీమా, ఆరోగ్య బీమా విషయాల్లో భారతీయుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్‌ ఉండాల్సిన అవసరం, ప్రయోజనాలు ప్రజలకు అర్ధమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా బీమా పథకాలు, ఉత్పత్తుల (Insurance plans and products) కొనుగోళ్లు కొన్ని రెట్లు పెరిగాయి. దీంతో, ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగి, గతంలో కంటే మెరుగైన, సమగ్ర పాలసీలను (Comprehensive policy) లాంచ్‌ చేశాయి, చేస్తున్నాయి….

Read More

ఆరోగ్య బీమాతో ఇప్పుడు ‘పైసా వసూల్‌’ – విలువ పెంచిన కొత్త మార్పులు

[ad_1] Health Insurance Update: ప్రస్తుత కాలంలో, ఆర్థిక భద్రత కోసం బీమా ముఖ్యంగా ఆరోగ్య బీమా అవసరంగా మారింది. అనర్థాలు, రోగాలు చెబితే రావని అంటారు. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. రోగాలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పెద్ద ఖర్చును తెచ్చి మన బడ్జెట్‌ ప్లాన్‌ను పాడు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. ఆకస్మిక అనారోగ్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇటీవలి కాలంలో కొన్ని…

Read More