కస్టమర్లకు షాక్‌ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్‌ – క్రెడిట్‌ కార్డ్‌ బెనిఫిట్స్‌, రివార్డ్‌ పాయింట్లలో

[ad_1] ICICI Bank Cuts Credit Card Benefits: ఐసీఐసీఐ బ్యాంక్‌, తన క్రెడిట్‌ కార్డ్ కస్టమర్లు గట్టి షాక్‌ ఇచ్చింది. ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ల మీద ప్రస్తుతం ఉన్న ప్రయోజనాల్లో కోత పెట్టింది. ఈ మార్పులు దశలవారీగా అమలవుతాయి.  తన క్రెడిట్‌ కార్డ్‌ల మీద, డైనమిక్‌ కరెన్సీ కన్వర్షన్‌ ఫీజు (Dynamic currency conversion fee on ICICI bank credit cards)తో పాటు వర్తించే టాక్స్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ వసూలు చేయబోతంది. ఇది,…

Read More

ఆధార్ కూడా ATM కార్డ్‌ లాంటిదే, డబ్బు విత్‌డ్రా చేయవచ్చు

[ad_1] Aadhaar Based Payment System: ఆధార్ కార్డ్ అంటే కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ATM కార్డ్‌లా కూడా పని చేస్తుంది. ఆధార్‌ కార్డ్‌ ద్వారా డబ్బును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (AePS) ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు.  ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (Aadhaar Enabled Payment System) అంటే… నగదు చెల్లింపుల కోసం ఆధార్ వేలిముద్రల ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించుకునే ఒక రకమైన డిజిటల్…

Read More

మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ వంతు

[ad_1] Hindenburg On Block : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం మరో బాంబ్ పేల్చింది. ఇటీవల అదానీ కంపెనీ వ్యవహారాలను బట్టబయలుచేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ షార్ట్ పొజిషన్‌లను కలిగి ఉందని వెల్లడించింది.  జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల కౌంట్ ను ఎక్కువ చేసి చూపిందని తెలిపింది. దాంతో పాటు కస్టమర్ ఖర్చులను తక్కువ చేసిందని హిండెన్ బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. “మా…

Read More