పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో రాజీనామా, పడిపోయిన మార్కెట్ షేర్

[ad_1] Paytm Payments Bank CEO Surinder Chawla Resigns: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మంగళవారం ఈ కంపెనీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటిది… పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ & సీఈవో సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. రెండోది… రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఆంక్షల తర్వాత పేటీఎం మార్కెట్ వాటా సుమారు 2 శాతం తగ్గింది.  వరుస షాక్‌ల కారణంగా నిన్న (మంగళవారం, 09 ఏప్రిల్‌ 2024) పేటీఎం షేర్లు…

Read More

పేటీఎం ఫాస్టాగ్‌‌ను ఎలా క్లోజ్‌ చేయాలి, వేరే బ్యాంకు మారడం ఎలా?

[ad_1] Steps to close Paytm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) జారీ చేసిన ఫాస్టాగ్‌ను మీరు ఉపయోగిస్తుంటే, అందులో బ్యాలెన్స్ యాడ్‌ చేసే డెడ్‌ లైన్‌ క్లోజ్‌ అయింది. ఒకవేళ ఆ ఫాస్టాగ్‌లో ఇప్పటికే బ్యాలెన్స్‌ లేకపోతే దానిని క్లోజ్‌ చేయడం తప్ప వేరే మార్గం లేదు.  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌ను క్లోజ్‌ చేయడం ఎలా?…

Read More

Paytm Crisis: పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో త్వరలోనే లేఆఫ్‌లు! RBI ఆంక్షలతో అంతా గందరగోళం

[ad_1] Paytm Crisis News:పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ (Paytm Crisis) త్వరలోనే 20% మేర ఉద్యోగాల కోత విధించే అవకాశాలున్నాయి. RBI ఆంక్షలు విధించినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది పేటీఎమ్. భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియక ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు Reuters వెల్లడించింది. మార్చి 15 తరవాత పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సర్వీస్‌లు కొనసాగించే అవకాశం లేకుండా RBI ఆంక్షలు విధించింది. అందుకే..ఆపరేషన్స్‌తో…

Read More

ఎస్‌బీఐతో చేతులు కలిపిన పేటీఎం, రేపటి కల్లా TPAP లైసెన్స్!

[ad_1] Paytm Chooses SBI For Its UPI Business: సంక్షోభంలో ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఎట్టకేలకు తన పార్ట్‌నర్‌ బ్యాంకును ఎంపిక చేసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) విధించిన తుది గడువైన మార్చి 15 కంటే ముందే, కొత్త భాగస్వామిని వెదుక్కుంది.  పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) చేతులు కలిపింది. ఇప్పటి వరకు, Paytmకు సంబంధించిన UPI…

Read More

గడువు సమీపిస్తోంది, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని 3 కోట్ల ఖాతాల పరిస్థితి ఏంటి?

[ad_1] Paytm Payments Bank Crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ (PPBL) మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధానికి చివరి తేదీ మార్చి 15. ఈ గడువు అత్యంత సమీపంలో ఉంది. ఆర్‌బీఐ యాక్షన్‌ తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, తన మర్చంట్‌ ఖాతాలను ఏ బ్యాంకుకు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కెనరా బ్యాంక్ (Canara Bank), యెస్ బ్యాంక్ (Yes…

Read More

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా

[ad_1] Vijay Shekhar Sharma Paytm Payments Bank: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. ప్రస్తుతం ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే- బోర్డు సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. పేటీఎం ఫౌండర్ (Paytm Founder) కూడా ఆయనే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి వెళ్తుందంటూ వార్తలు…

Read More