పేటీఎంకు ఘోర అవమానం, అదే జరిగితే మీ పెట్టుబడి అవుతుంది ‘జీరో’

[ad_1] Paytm Crisis: పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతోంది, మంగళవారం ‍(13 ఫిబ్రవరి 2024) మరింత భారీగా క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ‍‌(Paytm Payments Bank) మీద ఆర్‌బీఐ (RBI) విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ ఇచ్చిన రేటింగ్‌ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్‌ 10 పడిపోయింది.  పేటీఎం షేర్లను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వారీ ఫారిన్‌ బ్రోకింగ్‌ హౌస్‌ మాక్వారీ, పేటీఎం షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్…

Read More

పేటీఎంపై దయ చూపే ఛాన్సే లేదు, చివరి తలుపునూ మూసేసిన ఆర్‌బీఐ

[ad_1] Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆంక్షలు సడలించాలంటూ ఫిన్‌టెక్‌ ఇండస్ట్రీ మొత్తం ఏకమై చేసిన విజ్ఞప్తులు, పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థిక మంత్రి నిర్మలమ్మను & ఆర్‌బీఐ అధికార్లను కలిసి చేసిన విన్నపాలు, ఇతర ప్రయత్నాలు.. అన్నీ వృథా అయ్యాయి. ఆంక్షల వలలో చిక్కుకున్న PPBL, దాన్నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు, చివరి డోర్‌ను కూడా ఆర్‌బీఐ దాదాపుగా మూసేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌…

Read More

పేటీఎం పాలిట దేవుళ్లలా దిగొచ్చిన పెద్ద బ్యాంక్‌లు, కష్టకాలంలో అభయహస్తం

[ad_1] Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సంక్షోభ సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన ఆపన్న హస్తాన్ని చాచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదిస్తే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో ‍‌(Paytm Payments Bank) కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు యాక్సిస్ బ్యాంక్ ‍‌(Axis bank) ఎండీ & సీఈవో అమితాబ్ చౌదరి ‍‌ప్రకటించారు. దీనికిముందు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC bank) చెందిన పరాగ్ రావ్ కూడా పేటీఎంతో చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించారు. ఆర్‌బీఐ…

Read More

పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ – ఒకరు ఔట్‌, రంగంలోకి సెంట్రల్‌ గవర్నమెంట్‌!

[ad_1] Paytm Director Resigns: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) మీద ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. PPBL బోర్డ్‌కు ఒక స్వతంత్ర డైరెక్టర్‌ రాజీనామా చేశారు. నేషనల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమేనని పేటీఎం కూడా ఒప్పుకుంది. తన బ్యాంకింగ్ విభాగం నుంచి స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్‌ రాజీనామా చేసినట్లు ధృవీకరించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌…

Read More

పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ లేదా బోర్డ్‌ రద్దు, మరో వేటుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ!

[ad_1] RBI May Revoking Paytm Payments Bank License: పేటీఎం బ్రాండ్‌తో బిజినెస్‌ చేస్తున్న మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ‍‌(One97 Communications) కష్టాలు రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29 తర్వాత కొత్త కస్టమర్లను యాడ్‌ చేయకుండా, క్రెడిట్ బిజినెస్‌ చేయకుండా పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ (PPBL) మీద ఆంక్షలు విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI), మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు! మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌…

Read More