Tag: Personal Income Tax

ప్రత్యక్ష పన్నుల్లో సూపర్ జంప్‌, 11 నెలల్లో ₹16.68 లక్షల కోట్ల వసూళ్లు

Direct tax collection: మన దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థల ఆదాయంతో పాటు, వ్యక్తిగతంగా ప్రజల ఆదాయాల మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 10 వరకు…

దేశంలో లక్షాధికారులకు కొదవే లేదు, ₹10 లక్షల పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది

Income Tax Payers: గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత, మన దేశంలో ఆదాయ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ఆదాయ పన్ను విభాగం చేసిన ప్రయత్నాలు కూడా…