ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ఇండియాలో పెట్రోల్ ధరల బాదుడు!

[ad_1]  Israel Iran War: మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రో ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1% మేర పెరిగాయి. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయేల్‌ యుద్ధ విమానం దాడి చేసిందన్న వివాదంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాల్చుతోంది. అటు ఇరాన్‌ ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో విరుచుకుపడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా…

Read More