కనుమ రోజున చేసే గారెలు

[ad_1] ​సంక్రాంతి అంటేనే పిండి వంటలు.. పండుగ వచ్చిందంటే చాలు. అందరి ఇళ్ళల్లో పిండివంటల ఘుమఘుమలు వస్తుంటాయి. ప్రత్యేకంగా సంక్రాంతి అంటే కనీసం 5 రకాల పిండివంటలైనా చేస్తుంటారు. సకినాలు, కారపూస, లడ్డూలు, అరిసెలు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా అవుతుంది. ఇందులో ముందు రోజు పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కోలా పిలిచే ఈ తీపి అన్నాన్ని వండుకుంటారు. కానీ, కనుమ రోజు అయితే కచ్చితంగా మినపగారెలు చేయాలంటారు. చాలా మంది…

Read More