పేదల కోసం ప్రభుత్వ బీమా పథకం, కేవలం ₹436తో ₹2 లక్షల వరకు రక్షణ
<p><strong>PMJJBY:</strong> ఒకప్పుడు మధ్య తరగతి లేదా అధిక ఆదాయ వర్గాల ప్రజలు మాత్రమే బీమా పథకాలను కొనుగోలు చేసేవారు. పేదవాళ్లు కూడా బీమా సౌకర్యాన్ని, ఆర్థిక భద్రతను పొందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు ప్రధాన…